Popular Template


Home » » vartha

vartha


Vaartha Telugu Daily | Telugu News | Regional News | National News | International News | Sports News | Telugu News Paper | Telugu Latest News | Cinema News | Health News
ప్రాంతీయ వార్తలు
శుక్రవారం నాడు ఢి ల్లీలో ఏం జరగనుం ది. ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఢి ల్లీకి వెడుతున్నా రు. రాష్ట్ర విభజనపై వాయు వేగంతో ముందుకు వెడు తున్న కాంగ్రెస్‌ అధిష్ఠానం విభజనకు కొరకరాని కొయ్యగా మారిన సిఎం కిరణ్‌ మైండ్‌ సెట్‌ చేసేందుకు యత్నాలకు దిగింది. అందులో భాగంగానే ఆయనను ఢిల్లీకి రమ్మని పిలుస్తోంది. ఈమేరకు ఆయనకు బుధవారం ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు సమాచారం వచ్చింది.
More

కాంగ్రెస్‌ గిరిజనులను నిర్లక్ష్యం చేస్తోంది

తాజా వార్తలు
కాంగ్రెస్‌ గిరిజనులను నిర్లక్ష్యం చేస్తోందని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ఆరోపించారు. జగ్ధల్‌పూర్‌లో గురువారం జరిగిన ఓ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ విహారయాత్ర స్థలంగా చూస్తోందన్నారు.
More

హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చెందింది

తాజా వార్తలు
ఆంధ్రప్రదేశ్ లో కేవలం హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చెందిందని కేంద్ర మంత్రి జేడీ శీలం అన్నారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు గురువారం సహజ వనరుల శాఖ మంత్రి వీరప్ప మొయిలీతో భేటీ అయ్యారు.
More

వాణిజ్యం

పెట్రోలియం సహజవాయు ఉత్పత్తులపై ఆర్థిక మంత్రిత్వ శాఖ విధించిన సుంకా లను పునఃసమీక్ష చేయాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖ లేఖలు రాసింది. దీనివల్ల బ్రాండెడ్‌ ఇంధనాలు ధరలు కొంతమేర తగ్గి మరికొందరు కొనేందుకు ఆసక్తి చూపి స్తారని రెండు శాతం వరకూ ధరల్లో ఆదా అవుతుందని పెట్రోలియం మంత్రిత్వ శాఖ భావిస్తోంది. బ్రాండెడ్‌ పెట్రోల్‌ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ పరంగా ఎక్స్‌ట్రాప్రీమి యంగా పిలుస్తోంది. లీటరుకు
More
క్రీడా వార్తలు
విండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొ దటి రోజు భారత్‌ పైచేయి సాధించింది. భారత బౌలర్ల దాటికి విండీస్‌ కుప్పకూ లింది. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో బుధవా రం తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ వికెట్‌ నష్టపోకుండా 37 పరుగులు చేసింది. మురళీ విజయ్ 16 పరుగులతో, శిఖర్‌ ధావన్‌ 21 పరుగులతో క్రీజులో ఉన్నారు. విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌ కంటే భారత్‌ 197 పరుగులు వెనకబడి ఉంది.
More
క్రికెట్‌బెంగాల్‌ మళ్లీ అదేనిర్వాకం!

'వెల్‌కమ్‌ టూ మిస్టర్‌ అంజలీ టెండూల్కర్‌' అదేంటి తప్పుగా రాసారా అనుకుంటున్నా రా..ఈ తప్పుకు బెంగాల్‌ క్రికెట్‌ అధికారులు ఆస్కారమిచ్చారు. ఈడెన్‌ గార్డెన్‌లోని హో ర్డింగ్‌పై మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ పేరును తప్పుగా రాసి అభా సుపాలైన క్రి కెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌(క్యాబ్‌) ఈసారి మరో తప్పుకు పూనుకున్నారు.
More

పరుగుల దూకుడు

ఒక క్రికెట్‌ గాడ్‌ అదృశ్యమైపొతుంటే మరో ఇరువురు క్రికెటర్లు వెలిశారంటూ క్రికెట్‌ అభిమానులు సంబరపడిపోతున్నారు. స చిన్‌ టెండూల్కర్‌ విండీస్‌ తో 200వ టెస్టు మ్యాచ్‌ అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెబుతున్న నేపథ్యంలో భారత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ ఆసీస్‌తో జరిగిన ఏడు వన్డే సిరీస్‌లో సగటున 114.66తో రాణించి ఐసిసి ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ స్థానానికి
More

తెర-సినిమా ప్రత్యేకం

ప్రభాస్‌ హీరోగా, అనుష్క హీరోయిన్‌గా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్ప ణలో ఆర్కా మీడియా వర్క్స్‌ పతాకంపై ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని సంయుక్తంగా నిర్మిస్తున్న భారీ చిత్రం 'బాహుబలి'. భారతీయ సినీ చరిత్రలో భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రాల జాబితాలో ఈ చిత్రం కూడా చేరబోతోంది. ఈ చిత్రం కోసం రా మోజీ ఫిల్మ్‌ సిటీలో ఐదు More
తెర-సినిమా ప్రత్యేకం
రాహుల్‌, తన్వి నటీనటులుగా పి.సునీల్‌ కుమార్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చి త్రం 'నేనేం చిన్న పిల్లనా'. సురేష్‌ ప్రొడ క్షన్స్‌ బ్యానర్‌పై డా.డి. రామానాయుడు నిర్మిస్తున్నారు. నిర్మాణానంతర కార్యక్ర మాలు పూర్తయ్యాయి. ఈ సినిమాని ప్రే క్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం లో నిర్మాత డా.డి. రామానాయుడు మా ట్లాడుతూ''భారీ తారాగణంతో More
ఎన్నారై న్యూస్
India-born former Goldman Sachs director Rajat Gupta has asked a US appeals court to overturn a court's ruling that he pay a hefty $13.9 million fine in the insider trading case and sought reversing a life ban on him from serving as director of a public company. In a brief filed in the US court of appeals More
చెలి

అభ్యుదయానికి అక్షర దీప్తి

సంప్రదాయాలు, ఆచారాలు ఎంత ఉన్నత మైనవో వ్యక్తిభావాలు, అంతరంగ మనసు లో రగిలే ఆలోచనల దొంతరలు కూడా అంతే ఉన్నతమైనవి. ఆచారాలు ఏవైనా కానివ్వండి అవన్నీ మానవ సౌలభ్యం కోసం, ఒక క్రమశిక్షణ జీవన విధానం కోసం మనం ఏర్పాటు చేసుకున్నవి. కానీ భావోద్వేగాలు సహజంగా చెలరేగే అంతరా ల అలలు. బాహ్యమైన నియమాలు, ప ద్ధతులు అనేక సార్లు మనోకాంక్షను అణ చివేస్తూ, తీరని ఆవేదనలకు దారితీస్తుం ది. కొన్నింటిని మతం పాపంగా భావిస్తే
More
జాతీయ వార్తలు
బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీకి స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూపు (ఎస్‌పిజి) భద్రత కల్పించాల న్న బిజెపి డిమాండును కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. నరేంద్రమోడీకి ఎంత వరకు భద్రత అవసరమో అంతవరకు తగిన భద్రత కల్పించాం. వ్యక్తికి ఎదురయ్యే బెదిరింపులు దృష్టిలో పెట్టుకుని భద్రతను కల్పించాం. ఎన్‌ఎస్‌జి భద్రత ఎంతో ఉన్నత స్థాయి భద్రత. ఆయన భద్రత సిబ్బందిని మోడీ
More
మోడీకి ఎస్‌పిజి భద్రత సాధ్యం కాదు: కేంద్రం
అంతర్జాతియ వార్తలు
సరిహద్దులో 2009 సంవత్సరంలో తిరుగు బాటు చేసి 57 మంది మిలిటరీ కమాండర్ల తోపాటు 74 మంది సామాన్య పౌరుల ప్రాణా లను బలిగొన్నారన్న నేరంపై బంగ్లాదేశ్‌ కోర్టు మంగళవారం 152 మందికి మరణ శిక్ష విధించింది. ఢాకా మెట్రోపాలిటన్‌ సెష న్స్‌కోర్టు జడ్జి మహమ్మద్‌ అఖ్తరుజ్జమన్‌ మరో 157 మందికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పుచెప్పారు. 271 మందిని ఈ కేసులో
More
తిరుగుబాటు నేరంపై 152 మందికి మరణ శిక్ష
కిడ్స్-మొగ్గ
తెల్లకాగితంపై నల్లని మచ్చ

రాజారావు మాస్టారు తరగతిలోకి వచ్చిన వెంటనే ఏదో ఒకటి చెప్పిగానీ పాఠం మొ దలుపెట్టడు. చారిత్రక సంఘటనో, నిత్య సత్య వాక్యమో, ఆ రోజు విశేషమో లేదా వార్తలలోని ముఖ్య విషయమో చెప్పి, మమ్మల్ని ఆలోచింపచేసేవాడు. ఒక్కొక్క రోజు మంచి కథ చెప్పి, అందులోని నీతిని వివరించి ఆనందానికి అనుభూతికి గురిచే సేవాడు. ఆ రోజు క్లాసులోకి రాగానే ఒక తెల్లటి కాగితం చూపించాడు.
More
హాయ్
ఈ మిస్‌ ఓ బాక్సర్‌

అందాల పోటీల్లో పాల్గొని కిరీటం పొందితే ఆ సంతోషానికి హద్దులుండవు. ఈ పోటి ల్లో పాల్గొనక ముందు వారు భిన్న వృత్తుల్లో పనిచేసి ఉంటారు. కానీ ఈ అందాల చిన్నది ఒకప్పుడు బాక్సర్‌గా రాణించిందంటే ఆశ్చర్యమేస్తుంది. యంగ్‌ కాలేజీ స్థాయి విజేత అయిన ఈమె రింగు లోకి దిగి ప్రత్యర్థుల్ని ముష్టిఘాతాలతో మట్టి కరిపించిన సందర్భాలెన్నో. ఈ భామ మారథాన్‌ రన్నర్‌ కూడా.
More
నాడి
కండరాల బలహీనత

థైరాయిడ్‌ గ్రంథి ఎక్కువగా హార్మోన్లను ఉత్పత్తి చేసే స్థితిని థైరోటాక్సికోసిస్‌ అం టారు. థైరాయిడ్‌ గ్రంథి ఎక్కువగా పని చేయడాన్ని హైపర్‌థైరాయిడిజం అంటా రు. థైరోటాక్సికోసిస్‌ స్థితి కలుగడానికి గ్రేవ్స్‌వ్యాధి, టాక్సిక్‌ మల్టి నాడ్యులార్‌ గాయిటర్‌, టాక్సిక్‌ అడినోమాలు ప్రధాన కారణాలు వీటిలో గ్రేవ్స్‌వ్యాధి కారణంగా 76 శాతం, టాక్సిక్‌ మల్టినాడ్యులార్‌ గా యిటర్‌ కారణంగా 14 శాతం మందిలో
More
District News  :

andriod_vaartha_app
windows8_vaartha_app
windowsphone_vaartha_app
ipad_app
epaper-android
 
add add
add
add
jademagazine
add

Image

భవిష్యవాణి

రాశి సెలెక్ట్ చేసి ఆప్షన్ క్లిక్ చేయండి
పంచాంగము
 దినము వారాలు  
మాసాలు   సంవత్సరం  

మీ అభిప్రాయాలు


ఒపీనియన్ పోల్స్ నిషేద్దాన్ని మీరు సమర్దిస్తున్నారా?
Vote     View Result     Other Polls

వాతావరణం

వీడియోస్

Share this article :

No comments:

Post a Comment

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. BIDMOVIES - All Rights Reserved
Template Modify by Creating Website
Proudly powered by Blogger